Friday, 28 October 2016

VIVA హర్ష న్యూ స్కిట్ "ది సెటిల్మెంట్ షో " చూడండి మరి ఎలా ఉందో !!

VIVA హర్ష  "viva" స్కిట్ తో అలరించిన ఈ హర్ష మన అందరికి సుపరిచితమే. viva తరువాత అనేక స్కిట్స్ మరియు సినిమాలలో నటించిన హర్ష ,కొత్తగా ది సెటిల్మెంట్ షో అనే స్కిట్ తో మన ముందుకొచ్చాడు.మరి ఈ స్కిట్ ఎలా ఉందో మీరే చూడండి !!

No comments:

Post a Comment