Tuesday, 11 October 2016

పెళ్ళాం ఊరెళితే తెలుగు కామెడీ షార్ట్ ఫిల్మ్

ఈ షార్ట్ ఫీల్మ్ లో శ్రీనివాస్ పల్లవి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇందులో భర్త పేరు శ్రీనివాస్ పెళ్ళాం పల్లవి . పెళ్ళాం ఆయన పల్లవి ఒక రోజు ఊరు వెళ్లాలని బయలుదేరుతుంది .దానితో హ్యాపీ గ ఫీల్ ఆయన శ్రీనివాస్ తన ఫ్రెండ్ సూర్య ని ఇంటికి పిలుస్తాడు ఇంకా వెంటనే సూర్య బీర్ బాటిల్ తీసుకుని శ్రీనివాస్ వాలా ఇంటికి వచ్చేస్తాడు .బీర్ కొట్టి ఫుల్ గ డాన్స్ చేస్తుండగా పల్లవి వచ్చేస్తది .ఇంకా షాక్ తిన్న సూర్య మంచం కింద దాకుంటాడు అది గమనించిన పల్లవి తెలియనట్టు వుంటూ తన భర్త ఫ్రెండ్ ఆయన సూర్య ని ఒక ఫ్రెండ్ ఇష్టపడుతుందనీ చెప్పేది .ఏది అంత వింటున్న శ్రీనివాస్ తన ఫ్రెండ్ కి అలంటి ఇష్టం ఉండవని చెపుతాడు ఈలోపల తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పేస్తా అని ఎ సి రిమోట్ తీస్తుంది పల్లవి అదే ఫోన్ లో ఆక్ట్ చేసి మాటలాడింది .కంగారు పడి సూర్య మంచం కింద నుచి వచ్చేస్తాడు .ఇంకా ఆ తర్వాత ఏమి జరిగిదో మేరె చూడండి .ఏది రొటీన్ లనే ఉన్న కామెడీ ఉంది . 

No comments:

Post a Comment