ఇండియన్ Michael Jackson గా పేరుగాంచిన ప్రభుదేవా "అభినేత్రి" సినిమా లో డాన్స్ ఇరగతీసాడు ..

ప్రభుదేవా మరియు తమాన్న నటిస్తున్న అభినేత్రి చిత్రం అక్టోబర్ 7 న విడుదల అవటానికి సిద్దం అవుతోంది .ఈ చిత్రం లో తమాన్న పాత్ర కొత్తగా ఉండబోతోంది అని చేపోచు.ఈ చిత్రం హారర్ మూవీ కావడం తో ఆసక్తి మరింత పెరిగింది.ఈ చిత్రం యొక్క ట్రైలర్ మీరే చూడండి!!

No comments:
Post a Comment