Wednesday, 14 September 2016

జనతా గ్యారేజ్

అందరిలో క్యూరోసిటీ కలిగిస్తూ బరిఅంచలనా నడుమ మనముందుకు వచ్చింది జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ , మోహన్లాల్ , సమంత , నిత్య  మీనన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు .కాజల్ అగర్వాల్ పక్క లోకల్ ఐటెం సాంగ్ చేసింది . సినిమాకి దర్శకత్వం ఇచ్చింది కొరటాల శివ ,సంగీతం దేవి శ్రీ ప్రసాద్ ,మైత్రి మూవీస్ బ్యానర్ కింద ప్రొడ్యూస్ చేసారు,సినిమాటోగ్రఫీ తీరు  .ఇక సినిమా విషయానికి వస్తే ఎక్కడో ముంబై లో ఉంటూ నేచర్ లవర్ మొక్కలను కాపాడుకుంటూ ఉండే హీరో ,మానుషాలకు కష్టం వచ్చిన అండగా  హైదరాబాద్ లో ఉండే పెద్దమనిషి . పరిస్థితులో వాలు కలిశారు ,కలిసి ఏమి చేసారు, అసలు వాళ్లకి సంబంధ, ఏంటి అనేదే సినిమా .ఎమోషన్ కూడా సినిమా తీసి హిట్ కోటచు అని చూపించాడు కొరటాల .సినిమా స్టార్ట్ ఫస్ట్ మోహనాల మీద నడుస్తూ  ఉంటది   .ఎన్టీఆర్ మోహన్లాల్ మధ్య వచ్చే సన్నివేశలో ఇంటెన్సిటీ పీక్స్ లో ఉంటుంది . మోతంగా చూస్తే జనతా గ్యారేజ్ న్యూ స్టైలిష్ కామెరిషియల్ మూవీ .మైనస్ పాయింట్స్ కామెడీ లేదు ,రొటీన్ కధల అనిపిస్తుంది ,స్లో సాగె ఫస్ట్ హాఫ్ .బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది ,కానీ ఏది ఒక సందేసాత్మక చిత్రం  .


No comments:

Post a Comment