ముద్దపప్పు లాంటి అబ్బాయి అవకాయలాంటి అమ్మాయి ఒకటయితే ?????
ఆ లైఫ్ ఎలాంవుంటదో ???????
చూపించేదే ఈ షార్ట్ ఫిల్మ్.ఇందులో నిహారిక మరియు ప్రతాప్ మెయిన్ రోల్ ప్లే చేసారు .
ఎపిసోడ్ 1
అర్జున్ బ్యాచేలర్ పార్టీ లో ఏమి చేసాడు ????ఫస్ట్టి మీటింగ్గ్ లోనే ఆషా అర్జున్ ఇష్టపడతారు ???? అసలు కలుస్తారా ????తెలియాలంటే చూడాలి ఎపిసోడ్ 1ఎపిసోడ్ 2
కలిసినతరువాత ఏమి మాటలాడుకున్నారు???వాలా ఇద్దరిమధ్య కెమిస్ట్రీ స్టార్ట్ అయిందా ??? ఫస్ట్ ఎవరు ఫోన్ చేసారు అర్జున???????? ఆషా ???న తెలియాలంటే చూడాలి ఎపిసోడ్ 2
ఎపిసోడ్ 3
ఫ్రెండ్స్ తో అబద్ధాలు చెప్పి , ఆషా ఎక్కడికి వెళుతుంది ????మల్లి అర్జున్ ఆషా కలుసుకుంటారా??ఫ్రెండ్స్ దెగర ఆషా దొరికిపోతుందా ??పార్టీ లో ఎప్పుడు డ్రింక్ చేయని అర్జున్ డ్రింక్ చేస్తాడా ??ఆషా అర్జున్ ని ప్రేమిస్తుందా లేక అనుమానిస్తుందా తెలియాలంటే చూడాలి ఎపిసోడ్ 3
ఎపిసోడ్ 4
తనను అనుమానించింది ఆషా అని తెలుసుకున్న అర్జున్ ఏమి చేస్తాడు ?? ఆషా ని వదిలేస్తాడా ??వేరే అమ్మాయి బైక్ ఎక్కి అర్జున్ ఎక్కడికి వెళ్తారు ??అర్జున్ ఆషా సోరిని అచ్చెప్త్ చేస్తాడా లేదా ??మల్లి వాలు ఇష్టపడతారా లేక విడిపోతారు ??ఆలా ఉండగా కలలోకి వచ్చిన ఆషా ఏమి చేస్తది ??తన సోరి ని అక్కేసెప్ట్ చేయని అర్జున్ ని ఆషా ఏమి చేయబోదుతుంది ?? తెలియాలంటే చూడాలి ఎపిసోడ్ 4
ఎపిసోడ్ 5
అర్జున్ వాలా అమ్మని కలిసాక ఆషా మీద ఉన్న అభిప్రాయం మంచిగా మారిందా లేకచెడుగా మారిందా ??
మల్లి పెళ్ళిచూపులకి అర్జున్ వెళతాడా వెళ్లడా??ఆశనే తలుచుకుంటూ అర్జున్ ఏమి చేస్తాడు ఇంట్లో ఎదిరిస్తాడా లేక అమ్మ చూపించిన అమ్మాయినే చేసుకుంటాడా ?? చివరికి అర్జున్ వాలా అమ్మని ఆషా కాన్వెంస్ చేయగలుగుతుందా ,మల్లి అర్జున్ ఆషా ఒకటి అవుతారా లేక విడిపోతారు తెలియాలంటే చూడాలి ఎపిసోడ్ 5
చూసారు కదా ముద్దపప్పు ఆవకాయ ఎలా ఉంది?? బాగుంది కదా !!!!!!!!!!





No comments:
Post a Comment