"నందమూరి కళ్యాణ్ రామ్ " ఇజం సినిమా టిసర్ ఎలా ఉందో మీరే చూడండి!!
నందమూరి కళ్యాణ్ రామ్,జగపతి బాబు,అధితి ఆర్య నటించిన "ఇజం" సినిమా టిసర్ విడుదల అయింది.ఈ చిత్రానికి పూరి జగన్నాద్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు .ఈ చిత్రం యొక్క టిసర్ మీ కోసం!!
No comments:
Post a Comment