Tuesday, 20 September 2016

క్షణం ఒక యుగం


ఒక పల్లెటూరు అందులో  ఒక కొత్తజంట,కొత్తగా ప్రొపొసె చేసిన విధానుము,ఆ అమ్మాయికోసం వెతుకుతూ ఆ అబ్బాయికి క్షణం ఒక యుగంలా గడిచింది ,చివరికి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి కనిపిస్తుందా ?? కనిపిస్తే ఆ అమ్మయితో ఏమి మాట్లాడతాడు ?? మాటలాడినతరువాత ప్రేమలో పడి పెద్దలిని ఒప్పించి పెళ్లిచేసుకుంటారా ??ఇది  రొటీన్ లవ్ స్టోరీ కాన కొంచం బిన్నంగా ఉంది .ఇంకా వివరాలు తెలియాలంటే ఈ షార్ట్ ఫిలిం చుడాలిసిందే  అబ్బాయలు చూపులకి పడతారు అమ్మాయలు మాటలకి పడతారు .

No comments:

Post a Comment