బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ టీజర్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తోంది ,బాలయ్య అభిమానులు ఈ టీజర్ ని రూపొందించటం విశేషం ,క్రిష్ దర్శకత్వం లో బాలయ్య 100 వ చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం రూపొందించబడుతున్న విషయం తెలిసినదే . 2డవ శతాబ్దం నాటి శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆదారం చేసుకుని చిత్రం రుపొందిన్చబడుతోంది .




No comments:
Post a Comment