Showing posts with label pellichoopulu movie. Show all posts
Showing posts with label pellichoopulu movie. Show all posts

Wednesday, 14 September 2016

పెళ్లి చూపులు

ప్రతి మనిషి జీవితం లో పెళ్లి ఎంతముఖ్యమో ,పెళ్ళిచూపులుకూడా అంతేముఖ్యం .అల్లాంటి పెళ్లిచూపులు అను సినిమాని   విజయ దేవరకొండ(ప్రశాంత్) మరియు రీతువర్మ(చిత్ర) కలిసి నటించారు . నేటి జనరేషన్ యూత్ ఎదురుకుంటున్న ప్రోబ్ల్మ్స్ బేస్ చేసి తీసిన సినిమా పెళ్లిచూపులు .   సినిమాకి ప్రొడ్యూసర్ రాజకందుకూరి అండ్ యాష్ రాగినేని ,సినిమాటోగ్రఫీ నగేష్ బానెల్ ,ఎడిటర్ రవితేజ గిరజాల ,సంగీతం వివేక్ సాగర్ , దర్శకత్వం తరుణబాస్కర్  .ప్రేతిథి లైట్ తీసుకునే హీరో, కెర్రిర్ని ఆలోచించే హీరోయిన్ అనుకోకుండా కలుస్తారు .ఒక ఫుడ్  బిజినెస్ స్టార్ట్ చేస్తారు ,హీరో ఒకడబ్బున అమ్మాయిని ,హీరోయిన్ ఆస్ట్రేలియా వెళ్లి చదువుకోవాలని అనుకుంటది చివరికి వీళ్లు వాలా అనుకున్నధీ సాధించారాలేదా అనేది సినిమా .ప్రీతి సన్నివేశాని అద్భుతంగా చూపించినందుకు తరుణబాస్కర్ ని అభినదించాలి .ఫస్ట్ హాఫ్ చాలా జోక్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ అసలయినా కథలోకి ఎంటర్ అవుతాము ,మంచి ఫీల్ ఉన్న సినిమా .ఇందులో అళుంచింపచేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి .