రచయితగా మరియు దర్శకుడిగా శ్రీనివాస్ అవసరాల తాజాగా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చిన సినిమా జో అచ్యుతానంద .ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రాజాని కొర్రపాటి ,సంగీతం శ్రీ కళ్యాణ్ రమణ ,సినిమాటోగ్రఫీ వెంకట్ సి .దిలీప్ ,ప్రొడక్షన్ కంపెనీ వారాహి చలన చిత్రం .ఈ సినిమా లో నారా రోహిత్ ,రెజినా ,నాగ షూర్య కొద్దిరోజులుగా ఆసిక్తి రేకేస్తుంది .ఇంకా కధకి వస్తే అచ్చుత పాత్రా పోషిస్తున్న( నారారోహిత్) ,ఆనంద్ పాత్రా పోషిస్తున్న( నాగ షూర్య) ఇద్దరు అన్న తముళ్లు .ఈ ఇద్దరు సరదాదాగా కలం గడిపేస్తున్న ఈ సమయంలో జోష్నా (రెజినా )వాలా ఇంటిలో అద్దెకు దిగుతుంది .కొద్దికాలంలోనే ఈ ముగ్గురు మంచి స్నేహితులు అయిపోతారు కానీ అచుత్ ఆనంద్ ఇద్దరు రెజినా ని ప్రేమిస్తారు .కానీ జోష్నా ఆల్రెడీ ప్రేమ లో ఉన్న అని వాలా ప్రేమానితిరస్కరిస్తుంది దీనికరంగా ఆ అన్నాతముడిలా మధ్య దూ రంపెరిగిది .ఆలా ఉండగా అచుత్ ఆనంద్ కి పెళ్లిళ్లు యై వేరువేరు జీవితాలు గడుపుతున్నవిలా జీవితంలోకి రెజినా మల్లి వచ్చిది.దానితో ఏ ఏ మలుపులు తరిగిది అనేదే ఈ సినిమా .ఫస్ట్ హాఫ్ చాల బాగుంది సెకండ్ హాఫ్ స్లో అండ్ బోరింగ్ గ సాగుతుంది.



