Showing posts with label chiru 150 movie. Show all posts
Showing posts with label chiru 150 movie. Show all posts

Monday, 25 April 2016

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా కి ముహుర్తం కరార్ అయింది !!

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా కి ముహుర్తం కరార్ అయింది , 29వ తారీకు న  మధ్యాహ్నం 1:30 కి ముహుర్తం షార్ట్ తీయనున్నారు ,ఈ చిత్రానికి" వి వి వినాయక్ "దర్శకత్వం వహిస్తున్నారు ,తమిల్ లో భారీ విజయం సాదించిన" కత్తి "సినిమా రీమేక్ గా తెరకెక్కనుంది ,ఈ చిత్రానికి "కత్తిలాంటోడు "అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారు ,ఈ చిత్రానికి" రామ్ చరణ్" నిర్మాత గా వ్యవహరిస్తున్నారు . చివరికి 150వ చిత్రం ప్రారంభం కానుండటం తో అభిమానులలో ఆనందం నెలకొంది.