నా వెన్నెల షార్ట్ ఫిలిం లో మనుమఁ ఎంత కష్టం వచ్చిన ఫ్రెండ్ కి తప్ప ఇంకెవరకు చేయలేము ఏదయినా సరే మనుమఁ డ్రైవింగ్ చేసేటపుడు చాల జాగరతగా ఉండాలి మనుమఁ ఫాస్ట్ గ డ్రైవ్ చేయడంవల్ల వేరే వాలా ప్రాణాలు పోవచ్చు . ముఖయం గా మనుమఁ ప్రేమిచిన అమ్మాయి చనిపోతే ఆ జీవితం అయితే నరకమే చాల కష్టం జీవించడం కానీ తాను చనిపోయింది అని మనుమఁ కూడా చనిపోకూడదు ధార్యంగ ఉండాలి ఎలా ఎన్నో నీతులు ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు మిరే చూసేయండి .




No comments:
Post a Comment