ఐక్యం షార్ట్ ఫిలిం లో మా దేశం పట్ల మనకు ఎంత ప్రేమ ఉండాలో చెపుతుంది . దేశ ద్రోహులు ని వాలా కుటుంబసభయాలే మార్పుతీసుకురావాలి అని ఒక నీతి చూపించారు . అలాగే మనలని ప్రీతి క్షణం నీడలా కాపాడే ఎంతో జాగరతగా దేశద్రోహుల నుంచి కబాటే పోలీస్ ఎలా తన బాధ్యతవహించాలో చూపించారు . మనకి మన మీదకన్నా దేశం మీద ప్రేమ ఉండాలి . అందరం భారతీయులే అని గుర్తించే చాలు మల్లి ఐక్యమత్యమే మహాబలం అనుకుంటే ఇలాంటి దేసదృహులు ఎంతమంది వచ్చిన ఈజీ గ ప్రాలదోరియాచు అని ఈ షార్ట్ ఫిలిం చెబుతుంది .




No comments:
Post a Comment