ప్రేమకు ప్రేమతో షార్ట్ ఫిలిం లో ప్రేమ లో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు అదే విధంగా వాళ్లకి ఒక తోడు తెచ్చుకుంటారు . ఇందులో చల్ ట్విస్ట్స్ ఉన్నాయి . ఒక అమ్మాయని ప్రేమిచమంటే అంతే థానే ఉండాలి కానీ ఇపుడు ప్రేమిచేవాళ్లు అమ్మాయి కి వెంక ఎంత ఆస్థి ఉందొ చుస్తునారు తప్ప అమ్మాయల మనసు చూడడం లేదు కానీ అమ్మాయలు మాత్రం నిజం గ అంత థానే అనుకునే అబ్బాయలు కాకుండా టైంపాస్ గ లవ్ చేసే అబ్బాయిలే లవ్ చేస్తున్నారే సో ఎవరీ గర్ల్ మస్ట్ వాచ్ ఠిస్ షార్ట్ ఫిలిం . అండ్ బె కేర్ఫుల్ విలే యు అర్ గోయింగ్ తో లవ్ . ఏ షార్ట్ ఫిలిం అమ్మాయిలకు ఒక కనువిప్పుకలగలనుకోరుకుంటున్నం .




No comments:
Post a Comment