అబ్బాయలు ప్రేమిస్తే అమ్మాయలు ఇంతగా ప్రేమిస్తారు దేవుడా ?? వాలా ప్రేమ మాటలుతోకన వాలు విక్యాతపరిచే ఫీలింగ్స్ లో చాల బాగా తెలుస్తుంది . ఒక అమ్మాయిని ప్రేమను ఎక్ష్ప్రెస్స్ చేసే ముందు ఆ అమ్మాయి అక్స్ప్ట్ చేసిందోలేదో అని ఒక టెన్షన్ చేయకపోతే చేయలేదే అని బాధ ఆ టైం లో చచ్చిపోవాలి అని పిస్తుంది కొందరికి అపుడు అమ్మ నాన్న ఎవరు గుర్తురారు . కానీ మన పేరెంట్స్ వాలు పట్టా కష్టం మనుమఁ పడకూడదని వాలు కష్టపడి మనకు డబ్బులు పేమిస్తారు మనమేమో ఆ మనీ తో గిర్ల్ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ అవి ఇవి అన్ని కొంటాం . ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి కానీ గెలుస్తామో ఓడతామో తెలియని ప్రేమ లో పడితే కన్నిలే పిగులుతాయి కానీ ఈ షార్ట్ ఫిలిం చూసాకా మిరే మారతారు . ఏదయినా సరే మనుమఁ ఎదురుకోవాలిగాని కష్టం వచ్చింది అని పారిపోకూడదు ప్రేమ అనేది లైఫ్ లో ఒక పార్ట్ ఆవలిగాని ప్రేమే జీవితం కాకూడదు .




No comments:
Post a Comment