Friday, 4 November 2016

రామాయణం లో తుపాకుల వేట షార్ట్ ఫిలిం ఎలా ఉందొ మేరె చుడండి !! ఎవరీ గర్ల్ మస్ట్ వాచ్!

రామాయణం లో తుపాకుల వేట షార్ట్ ఫిలిం టైటిల్ కొంచం డిఫరెంట్ గ ఉంది కదా అలాగే కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గ ఉంది ఈ షార్ట్ ఫిలిం ని ప్రీతి ఒక్క అమ్మాయి చుడాలిసిందే బాయ్స్ చెప్పేమాటలు బాగున్నాయి అని వాలా మాటల్తో పడిపోయామో మన జీవితం మనమే నాశనంచేసుకుంటే అందుకే ఎవరో చెప్పారని ఒక మనిషి గురించి నమ్మ కూడదు మన మీ అన్ని ఆరాతీయలలి వాలు చెపింది కరెక్ట్ ఆ రాంగ్ అని కానీ ఈ జెంట్స్ మాత్రం అమ్మాయితో ఫస్ట్ లో చనువుగావుంది నెక్స్ట్ బోర్ కొట్టేసిందని వదిలిచుకోవాలని చూస్తారు కానీ అమ్మాయలు మాత్రం వాలే సర్వసం అని బ్రతుకుతారు .సో లవ్ ఓర లైఫ్ పట్ణర్ ని చూసే చేసుకుంటప్పుడు జాగరతగా ఉండండి అని నీతి చెపుతుంది ఈ షార్ట్ ఫిలిం . 

No comments:

Post a Comment