మౌనం షార్ట్ ఫిలిం లో ఒక అబ్బాయి అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తాడా అని అనిపిస్తుంది . సాధారణంగా ఇపుడు అబ్బాయలు అమ్మాయిలని మనసు కాకుండా వాలా అంధ చందాలని చూసి ప్రేమిస్తారు . కాబట్టి ఆ ప్రేమ ఈరోజు ఉంటది రేపు పోతుంది కానీ మనసుతో ప్రేమిస్తే జీవితాంతం ఉంటుంది అందుకు నిర్వచనం ఈ షార్ట్ ఫిలిం . మనుమఁ దెగరియాయేదానికి కవలుకుంటే ఎంత కష్టమయిన చేసేస్తాము . కాళ్ళుకనిపించని వాలు ప్రేమకు పనికిరారా అని ఫీల్ అవుతానా ఎవరైనా ఈ షార్ట్ ఫిలిం ఒక సౄప్తి ఎవరైనా ప్రేమిచా వచ్చు అని మనసు ముఖ్యం అంతే కానీ ఇంకేమి ముఖ్యం కాదు అని తెలుస్తుంది




No comments:
Post a Comment