ప్రాణం అనే షార్ట్ఫిల్మ్ లో నరసింహ లంకల , విజయకుమార్ బెచు , మోనా చౌదరి, వంశీ కింగ్ ముఖ్యపాత్ర లో నటించారు .ఆర్యన్ మహేష్ దర్శకత్వం.ఆర్యన్ మహేష్, నరసింహ లంకల నిర్మించినది.సంగీతం టి నరసింహ స్వరపరచిన.బ్యానర్ హిరఞ్ఞయ సిద్ధి క్రియేషన్స్ లో నిర్మించారు .ఇంకా ఈ షార్ట్ ఫిలిం లో మనిషి డబ్బు కి విలువ ఇచ్చి మనిషిని మోసం చేస్తాడు . అదే పరిస్తే తన జీవితంలోకూడా వస్తే తాను ఏమి చేస్తాడు అనేదే ఈ షార్ట్ ఫిలిం అవసరం ,ఆశ ఈ రెండింటి మధ్య శిధిలమైపోతున్న జీవితాలెనో .. అలంటి జీవితాం లో డబ్బు సంపాదించడమే కాదు, ఆ డబ్బు కూడా మంచి పద్దతిలో సంపాదిదం ,ఎదుట మనిషి అవసరమైతే సాయం చేదాం తప్ప మోసం చేయదు అని తెలియచేస్తుంది ఈ షార్ట్ ఫిలిం .




No comments:
Post a Comment