Monday, 3 October 2016

సింగర్ సునీత ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ


ఆమె ఒక సింగర్,యాంకర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ .ఎవరు అని థింక్ చేస్తున్నారా ఆమె ఎవరోకాదు "సునీత ".ఆమె మే 10,1978  న గుంటూరు లో జన్మించారు .వాల నాన్న పేరు ఉపద్రత నరసింహ రావు మరియు తల్లి పేరు సుమతి. ప్రీతి అమ్మాయి జీవితం లో ముఖ్యమైన ఘట్టం పెళ్లి.తన భర్త పేరు కిరణ్ ,ఈమెకి ఒక కొడుకు ఆకాష్ మరియు ఒక కూతురు శ్రేయ . 
  అవార్డ్స్ 
బెస్ట్ ఫిమేల్ ప్లేబాక్ సింగర్ టీవీ ఫిలిమ్స్ కి అంతరంగాలు (1999)
బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ మూవీ జయం (2002)
బెస్ట్ ఫిమేల్ ప్లేబాక్ సింగర్ ఫర్ ది మూవీ అతడే ఒక సైన్యం (2003)
బెస్ట్ ఫిమేల్ దుబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ ది మూవీ ఆనంద్ కామాల్నిముఖర్జీకి (2004) etc 
ఇంకా ఎన్నో అవార్డ్స్ ఈమె చంపాదిచారు కానీ ఈమె జీవితం లో చాల కష్టాలు ,కన్నీళ్లు  వున్నాయి అవిఏమిటో తెలుసుకుందాం ఆమె మాటలలోనే !!!

No comments:

Post a Comment