ప్రేమ అనేది టైంపాస్ అయిపోయింది ఇపుడు . ఈ జనరేషన్ అసలు ప్రేమ గురించి ఏమి తెలుసు ?? అసలు తెలిస ప్రీతివక్కరు ప్రేమిచా అని చెప్పడం తీరా నచ్చి కే అనుకుని ఆతర్వాత టైం పాస్ చేసి బ్రేకప్ అంటారు ఇపుడు జనరేషన్ వాలు ఆ నెక్స్ట్ ఇంకో అమ్మాయిని ప్రేమిచా అనిచెప్పడం మల్లి వాలు వొప్పుకోకపోయేసరికి మల్లి ఫస్ట్ అమ్మాయిని ని దెగారికి రావడం అంత మాయగా ఉంటూవుంది ఆ టైం ఆ అమ్మాయి మనసు ఎంత విరిగిపోయుంటది అసలు మల్లి తాను ఎవరినానైనా ఇష్టపడిందా అసలు ఏమి చేసిందో తెలియాలంటే ఈ షార్ట్ ఫిలిం చుడండి చూసి ప్రేమ లో సిన్సియర్ గ ఉండండి .




No comments:
Post a Comment