Wednesday, 19 October 2016

"పోవద్దే ప్రేమ"తెలుగు లఘు చిత్రం బై రవి గన్జం

"ప్రేమ "అది  ఒక మధురమైన ఫీలింగ్,ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఏవరం చెప్పలేము.అయితే ప్రేమ కి పునాది నమ్మకం కానీ ప్రేమించి అపార్దం చేసుకుని విడిపోయేవాళ్ళు కుందరు అర్ధం చేసుకోలేక కొందరు పడక మరికొందరు ఆవేశం లో నిర్ణయం తెసుకుని విడిపోతుంటారు.అలా అపార్దం చేసుకుని తననుంచి విడిపోయిన అమ్మాయి కొన్ని సంవత్సరాల తరువాత వేరే పెళ్లి చేసుకుని ఎదురు అయితే ,తనను బాగా చూసుకోవాలని అనుకున్న వ్యక్తి వేరే పెళ్లి చేసుకుని భర్త సరిగా చూసుకోక పోతే ఎలా ఉంటుంది .మీరే చూడండి !!

No comments:

Post a Comment