మధురం మదురాతి మధురం ప్రేమించిన వ్యక్తి ఏం చేసిన ఏం అన్నా మధురం, మన కోసం వెయిట్ చేస్తున్నా లేక మనతో నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అని సరదాగా కీచులాడుకున్నా.ప్రేమించిన తరువాత ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించటం కంటే సివిల్స్ లో రాంక్ కొట్టటం ఈజీ అనుకుంటుంటారు .ఇంటరెస్టింగ్ సాగిన ఈ చిన్న లవ్ కధ ఎలా ఉందో మీరే చూడండి!!




No comments:
Post a Comment