సింగర్ సునీత తెలియని తెలుగు వారు బహుశ ఉండరేమో.తన గాత్ర మాధుర్యం తో అందరిని మైమరిపింప చేసే సునీత ఇప్పుడు మొట్ట మొదటి సారిగా లఘు చిత్రం లో నటించింది.ఈ చిత్రానికి" శ్రీ చైతు"దర్శకత్వం వహించారు.ఈ లఘు చిత్రం "ప్రవళ్ళిక" అనే ఇండిపెండెంట్ గా బ్రతికే ఒక పాత్ర చుట్టూ తిరుగుతుంది.ఈ "ప్రవళ్ళిక" పాత్ర సునీత పోషించింది.మరి ఈ లఘు చిత్రం ఎంత వరకు అలరించిందో మీరే చూడండి...
Friday, 7 October 2016
సింగర్ సునీత " రాగం" లఘు చిత్రం యుట్యూబ్ లో హాల్ చల్ చేస్తోంది ఎలా ఉందో మీరే చూడండి !!
సింగర్ సునీత తెలియని తెలుగు వారు బహుశ ఉండరేమో.తన గాత్ర మాధుర్యం తో అందరిని మైమరిపింప చేసే సునీత ఇప్పుడు మొట్ట మొదటి సారిగా లఘు చిత్రం లో నటించింది.ఈ చిత్రానికి" శ్రీ చైతు"దర్శకత్వం వహించారు.ఈ లఘు చిత్రం "ప్రవళ్ళిక" అనే ఇండిపెండెంట్ గా బ్రతికే ఒక పాత్ర చుట్టూ తిరుగుతుంది.ఈ "ప్రవళ్ళిక" పాత్ర సునీత పోషించింది.మరి ఈ లఘు చిత్రం ఎంత వరకు అలరించిందో మీరే చూడండి...
Labels:
short films
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment