ఫన్ బకెట్ మహేష్ నటించిన"బాబు బిటెక్" తెలుగు లఘు చిత్రం కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకుంటోంది.BTech లో సబ్జక్ట్స్ అవ్వక రాస్తూ ఉండే సీనియర్లు ను చూస్తూనే ఉంటాం ,అలా సబ్జక్ట్స్ పాస్ అవ్వలేక సప్లిమెంటరీ రాస్తూ చివరికి 8 ది సంవత్సరాల కి పాస్ అయి సంతోషం కాంపస్ లో తిరిగే ఒక సీనియర్ కధ,అట్టేన్దన్స్ లేదని కాండోనేషన్ భారి గా వసూలు చేసే కాలేజస్ ,దిసిప్లన్ పేరుతో ఇంటర్నల్స్ తగ్గించేసే ఫాకల్టీ ల్యాబ్ ఇంటర్నల్ లో తోక్కేయటాలు, ఇంటర్నల్ మార్క్స్ కోసం సైలెంట్ గా వినయం నటిస్తూ ఒచ్చే స్టూడెంట్స్,చివరికి సబ్జక్ట్స్ అయిపోయిన ఆ స్టూడెంట్ ఎలా ఉంటాడు ఏం చేయలనుకుంటాడో మీరే చూడండి !!




No comments:
Post a Comment