అబ్బాయిలికే న డేటింగ్ చేయాలనిపించేది ?? అదే సేమ్ ఫీలింగ్ అమ్మాయిలకు వస్తే ఎలా ఉంటది ?? ఇది ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ డైరెక్ట్డ్ బై అపర్ణ మల్లాది . కొత్త స్టోరీ ల ఉంది దానికి తోడు అమ్మాయిలను వాలా ఆలోచనలను కొత్త గ చూపించారు ఇదే రీతిలో ఉండగా ఇంకో అమ్మాయి ఒక అబ్బాయితో బ్రేక్ అప్ చేపి వాలా రూమ్ కి వస్తది అపుడు డేట్ చేస్తున్న అబ్బాయి రూమ్ లో బుక్ అయిపోయిది ఇంతలో వాలా ఫ్రెండ్ వస్తది చూసి షాక్ తినిధి .దానికి తోడు ఆ అమ్మాయికి బ్రేక్ అప్ చూపిన అబ్బాయి తన ని మీట్ అవడానికి వస్తాడు మల్లి తేనేమో వేరే అబ్బాయితో వుంటది . ఈలోపల పోలీస్ కూడా వస్తారు అపుడు అందరు బుక్ అవుతారా న?? నెక్స్ట్ ఏమి జరిగిందో తెలియాలంటే వీడియో చుడాలిసిందే .అమ్మాయిలు ఐడీలు కొత్తగా ఉండాలి అవి చుసిన భావితారాలు గొప్పగా ఫీల్ ఆవలి తప్ప అవమానంగా ఫీల్ అవ్వకూడదు . అదే అమ్మాయిలను పోలీస్ తీసుకువెళ్తే అపుడు వాలా పేరెంట్స్ కి ఏమని సమాధనుం చెప్తారు సో బె కేర్ఫుల్ గర్ల్స్ వెన్ ఉర్ టేకింగ్ ఆ స్టెప్ ఒకటికి రొండు సార్లు ఆలోచించాలి ఏ పని చేసిన అంటూ ఒక ఆలోచింపచేసే వీడియో చుడండి




No comments:
Post a Comment