Friday, 16 September 2016

కుర్రకారులని ఊరుతాలిస్తున్న కాన్వెంట్ స్టోరీ

కుర్రకారులని  ఊరుతాలిస్తున్న  కాన్వెంట్ స్టోరీ ,ఇందులో మేజర్ రోల్ ప్లే చేసింది  రోషన్  మేక ,శ్రేయ శర్మ .ఈ సినిమాకి దర్శకత్వం ఇచ్చింది జి  నాగ  కోటేశ్వర  రావు ,ప్రొడ్యూసర్   నా గార్జున  అక్కినేని , నిమ్మగడ్డ  ప్రసాద్  కలిసి  అన్నపూర్ణ  స్టూడియోస్  &  మెట్రిక్  టీం  వర్క్స్  బ్యానర్ మీద నిర్మించారు  . నాగార్జున  అక్కినేని  ముఖ్యపాత్ర పోషించారు  .మ్యూజిక్  కంపోజ్ చేసింది    రోషన్  సాలూరి .ముక్యంగా ఏ ఆర్ రెహ్మాన్ కుమారుడు ఇందులో కొత్త కొత్త బాషా అనే పాట పాడాడు  ఇది  ఒక టీనేజ్ లవ్ స్టోరీ ,కల్మషం లేని ప్రేమ ను ఇందులో చూడచ్చు .రోషన్ (శామ్యూల్ ) మరియు శ్రేయ (శృతి ) ఇద్దరు కలిసి నిర్మలా   కాన్వెంట్ లో చదువుకుంటున్నారు .ఇలా ఉండగా వాలా మధ్య ప్రేమ చిగురిస్తుంది .శృతి ఏమో బాగా ధనవంతుల ఇంట్లో పుడుతుంది ,శామ్యూల్ ఒక మధ్యతరగతి కుటుబండిని చెందినవాడు ,కాబట్టి వాలా ఇద్దరి మృదువైన ప్రేమను శృతి వాలా ఇంట్లో ఒప్పుకోరు ??శామ్యూల్ ఛాలెంజ్ చేసి పెద్దమొత్తం లో డబ్బు సంపాదించాకే కలుస్తా అని చెబుతాడు  .అసలు వాళ్ళు మల్లి ఇలా కలిసి వాలా ప్రేమను గెలిపించుకుంటారో అనేది ఈ సినిమా .ప్లస్ పాయింట్స్ రోషన్ యాక్టింగ్,శృతి పెర్ఫార్మన్స్ ,ముందొచ్చే ప్రేమ స్టోరీ .మైనస్ పాయింట్స్ కామెడీ లేదు సెకండ్ హాఫ్ సాగతీసారు .ఒకసారి చూడచ్చు .

No comments:

Post a Comment