నాగ చైతన్య "ప్రేమం" చిత్రం ట్రైలర్ యుట్యూబ్ లో హాల్ చల్ చేస్తోంది మీరే చూడండి!!
నాగ చైతన్య మరియు శ్రుతి హాసన్ జంట గా నటించిన చిత్రం" ప్రేమం" ఆడియో ఫంక్షన్ జరుపుకుంది.ఈ చిత్రం లోని పాటలు ఇప్పటికే ఫ్రెష్ మ్యూజిక్ తో ప్రేక్షకుల మనసులు దోచింది అని చెప్పొచు .ఈ చిత్రం టిసర్ మరియు ట్రైలర్ మీకోసం!!
No comments:
Post a Comment