Saturday, 17 September 2016

రష్మీ ఇలా కూడా ప్రవర్తిస్తదా ?????

ఇప్పుడిప్పుడే అందరి కళ్ళలో పడుతున్న రష్మీ ,తాజాగా చారుశీల అనే సినిమాతో మళ్లీ మన ముందుకి వచ్చింది .ఈ సినిమాకి దర్శకత్వం వహించింది శ్రీనివాస్  రెడ్డి  ఉయ్యురు ,ప్రొడ్యూసర్  : వీ సాగర్ .  సిద్ధి  రెడ్డి , జయశ్రీ  అప్ప  రావు ,సంగీతం ఇచ్చింది సుమన్  జూపూడి ,ప్రొడక్షన్  బ్యానర్  : జ్యోత్స్నా  ఫిలిమ్స్ .ఈ సినిమా ఒక రొమాంటిక్ థ్రిల్లర్ , రష్మీ  గౌతమ్  మరియు  రాజీవ్  కనకాల ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు .  ఈ సినిమా మొత్తం సస్పెన్స్  మరియు  ట్విస్ట్స్ తో ప్రేక్షకులని ఉరూతలూగిస్తుంది ఇందులో బ్రహ్మానందం కామెడీ బాగుంది సినిమా మొత్తం రష్మీ రాజీవ్ ఎక్కువ పోర్షన్ ఉంది రష్మీ రాజీవ్ కాన్కలని టార్చర్ చేస్తుంది ఒక అమ్మాయి ,ఒక అబ్బాయిని ఎలా తౌచ్ర్ చేయాలో తెలియాలంటే ఈ సినిమా చుడాలిసిందే .ఈ సినిమా లో అంతగా కొత్తగా ఏమి లేదు .

No comments:

Post a Comment