"ఘటన" సినిమా ప్రమోషనల్ సాంగ్ ఇటివలే విడుదల అయింది ,ఈ సినిమా లో నిత్య మీనన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది .శ్రీ ప్రియ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.అరవింద్ శంకర్ ఈ సినిమా కి మ్యూజిక్ అందించారు.ప్రధానం గా స్త్రీల పై జరిగే అకృత్యాల మీద సినిమా ఉండబోతోంది అని చేపచ్చు.ప్రమోషనల్ సాంగ్ ఎలా ఉందో చేసేయండి!!
No comments:
Post a Comment