Friday, 23 September 2016

స్టాప్ డ్రికింగ్, స్టార్ట్ లొవింగ్

ఈ రైనీ సీజన్లో లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ,చాలా రోజులు తర్వాత ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ వచ్చింది అదే "మజ్ను".ఏది ఒక ట్రయాంగల్  లవ్ స్టోరీ .ఇందులో నాని ,ప్రియశ్రీ ,అనూ ఇమ్మాన్యూల్ ఇందులో మేజర్ రోల్ ప్లే చేసారు .డైరెక్టర్ విరించి వర్మ ,స్పెషల్ అప్పీరెన్స్ రాజమౌళ ,రాజ్ తరుణ్ ,నిర్మాత గీత గొల్ల ,సంగీత గోపి సుందర్ .నాని (ఆదిత్య ) గ ఈ సినిమా లో అస్సిటంట్ డైరెక్టర్ గ పనిచేస్తుంటాడు .ఆ సమయంలో నాని ప్రియా శ్రీ ని ప్రేమిస్తాడు .కానీ ఆమె తన ప్రేమను నిరాకరిస్తుంది .ఆయన నాని తన కెర్రిర్ మీదే దృష్టి పెట్టి ముందుకు సాగిపోతుంటాడు.ఇంతలో నాని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది .తన స్టోరీ నీ సినిమా గ తీయాలనుకుంటాడు నాని .అప్పుడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మల్లి నాని జీవితం లో కి మల్లి వస్తుంది .అపుడు మజ్నుఎవరిని ఇష్టపడతాడు అనేదే ఈ సినిమా . ఏ అమ్మాయి "మజ్ను" ప్రేమని పొందుతుంది ?? తెలుసుకోవాలా అయితే సినిమా చుడాలిసిందే .ఈ సినిమా అని సినిమా ల కాకుండా కొంచం కొత్తగా ఉంది .ఇందులో నాని యాక్టింగ్,సప్తగిరి అండ్ సత్య కామెడీ బాగుంది .రేటింగ్ కి వస్తే 3 .8/5.మైనస్ సెకండ్ హాఫ్ కొంచం స్లో గ ఉంది .

No comments:

Post a Comment