Friday, 23 September 2016

న్యూ లుక్స్ తో అమ్మాయిలని ఆకట్టుకోడానికి రాబోతున్నాడు కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్స్ తో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు "ఇజం" అనే సినిమా ద్వారా .ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త స్టైల్ మెయింటైన్ చేసాడు .ఇది ఒక ఆక్షన్ ఓరియెంటెడ్ మూవీ.ఎన్.ట్.ర్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గ ,పూరి జగన్నాధ్ దర్శకత్వం లో 29 sep న మన ముందుకి రాబోతుంది ఈ సినిమా .ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ ,అదితి  ఆర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .సంగీతం అను రుబీన్స్ ,జునైద్  సిద్దిక్వి  మరియు  ముకేశ్  జి   ఎడిటింగ్  అండ్  సినిమాటోగ్రఫీ చేసారు   .ఈ సినిమాలో జగబతిబాబు ముఖ్యమైన పాత్రా పోషిస్తున్నారు ..   

No comments:

Post a Comment