మొగలిరేకులతో
మనకి
పరిచయం
ఆయీ,
అమ్మాయల
మనసుదోచుకున్న
ఆర్
కే
నాయుడు
(సాగర్),ఇప్పుడు
మనముందుకు
వచ్చేసాడు
‘సిద్ధార్థ
'అనే
సినిమా
తో
,ఈ
సినిమాకి
దర్శకత్వం
వహించింది కేవ్ దయానంద్ రెడ్డి 'స్
,డైలాగ్స్
పరుచూరి
బ్రదర్స్
,సంగీతం
మణిశర్మ
,సినిమాటోగ్రఫీ
ఎస్స్
గోపాల్
రెడ్డి , రాగిణి అండ్ సాక్షి చౌదరి ఇందులో
ప్రధాన
పాత్రా
పోషించారు
.ఇది
ఒక
రొమాంటిక్
యాక్షన్
మూవీ
.ఇందులో
సూర్య
(సాగర్)
ఒక
ధనవంతుల
కుటుంబానికిచెందినవాడు
.కానీ
ఒక ఫ్యాక్షనిస్ట్
ఫ్యామిలీ
తో
శత్రుత్వం
ఉంటది
.కానీ
సూర్య
వాళ్ల
అమ్మ
(సనా
) సూర్యని, బ్యాంకాక్ పంపించింది
ఎందుకంటే
వాళ్ల
ఇరు
కుటుంబాల
మధ్య
వైరం
తొలగించమని
.అందుకు
సూర్య
తన
పేరు
సిద్దార్థ అని మార్చుకుని
సహస్ర (రాగిణి )ప్రేమ
లో
పడతాడు
.కానీ
వాళ్ల
అమ్మ
వెనక్కి
వచ్చి
ఫ్యాక్షనిస్ట్
ఫ్యామిలీ
చెందిన
(సాక్షి చౌదరి ) ని
పెళ్లి
చేసుకోమంటాది
.ఆతర్వాత
ఏమి
జరిగిది
అనేదే
సినిమాకి
అవయువుపట్టు
.ప్లస్
పాయింట్స్
ఈ
సినిమాలో
సిద్ధార్థ
అచ్తింగ్
బాగుంది
,ఫస్ట్
హాఫ్
లో
కొన్ని
ఇంటరెస్టింగ్
సన్నివేశాలు
ఉన్నాయి
.కానీ
ఏది
రొటీన్
స్టోరీ
.మైనస్
పాయింట్స్
సెకండ్
హాఫ్
చాలా
డల్
గ
ఉంది
,క్లైమాక్స్
బాగోలేదు
.మొత్తం
మీద
దీని
రేటింగ్
2.75/5.





No comments:
Post a Comment