Wednesday, 27 April 2016

"బుంగమూతి "లఘు చిత్రం సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తోంది !!

"బుంగమూతి "లఘు చిత్రం యుట్యూబ్ లో చూపరులను ఆకర్షిస్తోంది ,ఈ లఘు చిత్రానికి రామ్ చంద్ర దర్శకత్వం వహించారు . మంచి కాంసెప్ట్ తో అలరిస్తున్న ఈ లఘు చిత్రానికి వారం రోజులలో ఒక లక్ష వ్యూవర్స్ రావటం విశేషం . 

No comments:

Post a Comment