Showing posts with label functions. Show all posts
Showing posts with label functions. Show all posts

Monday, 7 November 2016

భేతాళుడు తెలుగు సినిమా ఆడియో విడుదల మిరే చుడండి !!

 బిచ్చగాడు మూవీ తో బాగా క్రేజీ తెచ్చుకుని ప్రజలలో ఒక గుర్తింపుతెచ్చుకున్న విజయ్ ఆంటోని మల్లి మన ముందుకి వచ్చేస్తున్నాడు బేతాళుడితో  విజయ్ ఆంటోని మరియు ఆలిషా అబ్దుల్లా జంటగా నటించిన భేతాళుడు తెలుగు సినిమా ఆడియో విడుదల మిరే చుడండి 

Monday, 26 September 2016

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అవార్డ్స్ ఫంక్షన్

ఒక్క ఒక్క సినిమాలో కనిపించే తారలు ఒకే చోటుకనిపిస్తే అపుడు ఎలా ఉంటది .దివినుచు భువుకి తిగివచ్చిన తరాలుగా ,ఆ చోటు ఒక్క ఇందరలోకం ల కనిపిస్తుంది కదా !! అలాంటిదే జరిగిన సౌత్  స్కోప్  లైఫ్  స్టైల్  అవార్డ్స్  ఫంక్షన్  చూడం రండి .ఇది చెన్నై లో జరిగింది .2009 లో సౌతస్కోప్ ని ఏర్పాటు చేసింది అల్లు శిరీష్ .దీనికి మేనేజింగ్ ఎడిటర్ గ అరుణ ఆర్ కృష్ణన్ గ బాధ్యత నిర్వహిస్తున్నారు . 

Sunday, 25 September 2016

అధినేత్రి ఆడియో లాంచ్

అభినేత్రి  మూవీ  ఆడియో  లాంచ్ కి ఈరోజు గ్రాండ్ గ సిద్దమయింది .ఈ ఆడియో లాంచ్  పార్క్  హ్యాట్  ఫంక్షన్  హాల్   హైదరాబాద్ లో జరిగింది .అందులో ప్రేముకులు ఏమి చేసారో చూదాం రండి

Tuesday, 20 September 2016

SIIMA 2016 అవార్డ్స్ ఫంక్షన్ లో అదరకొట్టిన హీరోయిన్స్ మరియు పంచ్లు వేసిన అలీ మీరే చూడండి!!

SIIMA గత 5 సంవత్సరాలు గా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కి అవార్డ్స్ ప్రధానం చేస్తున్న విషయం విదితమే.అయితే ఈ సారి సింగపూర్ లో చేయటం విశేషం.
యస్.జానకి గారిని సన్మానిన్చుకోవటం ,ఆవిడ పాడిన పాటల పల్లకి లో వూయలుగించిన కళాకారులు.