మాళయాలీ మెగాస్టార్ మోహన్ లాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పులిమురుగన్ తెలుగనాట మన్యం పులి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు ‘యు’ రేటింగ్ ఇచ్చారు. డిసెంబర్ 2న సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత సింధూరపువ్వుకృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ కంపోజ్ చేసిన ఆడియోను తెలుగునాట ప్రముఖ ఆడియో కంపెనీ లహరి వారు విడుదల చేయడం విశేషం.




No comments:
Post a Comment