Tuesday, 27 September 2016

గీత కృష్ణ ఇంటర్వ్యూ

గీత  కృష్ణ  గారు డైరెక్టర్ గ బాగా పేరు తెచ్చుకున్నారు .ఈయన తెలుగు మరియు తమిళ్ సినిమాలకు దర్శకత్వం వహించారు .ఈయన తన జీవితాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ గ స్టార్ట్ చేసారు అది బాగా పేరు తెచ్చుకున్నా డైరెక్టర్ కే. విశ్వనాధ్  గారు దెగర ,ఆయన సినిమాలు సాగర సంగమం అంటూ కమల్ హాసన్కి చాలా పేరుప్రేక్యతలు తెచ్చిన సినిమా .గీత కృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమాలు సంకీర్తన , కోకిల , కీచురాళ్ళ , ప్రియతమా , సర్వర్  సుందరంగారి  అబ్బాయి , కోఫ్  బార్ ....ఇక ఆయన గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేదం .ఆయన మాటలలోనే విందాం ..

No comments:

Post a Comment