నాగభరణం చిత్రం యొక్క ట్రైలర్ విడుదల అయింది మీరే చూడండి!!
అరుంధతి చిత్రం కి దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు .ఈ చిత్రం ట్రైలర్ లోని విసువల్ ఎఫెక్ట్స్ అందరిని మంత్ర ముక్దులని చేస్తున్నాయి.గురు కిరణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.చిత్రం ట్రైలర్ మీరే చూడండి!!
No comments:
Post a Comment